Posts

CDP - Definitions - Books - Psychologists

NOTE  :   In spite of many efforts, some errors may crept in the content. If found any mistakes/errors, it is kindly requested to bring to our notice through comment section. Thanks Definitions Education Psychology is the branch of psychology that deals with teaching and learning. -B.F. Skinner: Education Psychology is the "science of education," helping teachers understand student development and the processes of learning. - E. A. Peel Crow and Crow describes Education Psychology  as that which explains the learning experiences of an individual from birth to old age. -‘ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందే అభ్యసనాను భవాలను వర్ణించి, విశదపరిచేదే విద్యా మనోవిజ్ఞానశాస్త్రం’ - క్రో అండ్‌ క్రో Education Psychology is the investigation of psychological problems in education and the application of psychological principles to it. -C.V. Good Education Psychology  is the application of psychology's findings and theories in the field of education - Kolesnik ‘ మానవ స్వభావాన్ని గ...

CDP - యత్నదోష అభ్యసన సిద్ధాంతం

1890లో విలియం జేమ్స్‌ రూపొందించిన Principles of Psychology అనే గ్రంథం చదివి ప్రభావితుడైన  అమెరికాకు చెందిన ఈ.ఎల్‌. థార్న్‌డైక్‌ అనే శాస్త్రవేత్త  1911లో Animal Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు. అనేక తప్పులు చేయడం,  వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే యత్నదోష అభ్యసనం అంటారు.   ప్రేరణ, ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది.  జంతువుల పై అనేక ప్రయోగాలు చేసి, ' అ భ్యసన ప్రక్రియను' ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు. అభ్యసన సిద్ధాంతాల్లో థార్న్‌డైక్‌ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.  ఈ సిద్ధాంతంలో ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య నాడీ సంధానం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సంసర్గ  వాద  సిద్ధాంతం/ సంధానవాద సిద్ధాంతం/ ఉద్దీపన-ప్రతిస్పందన సిద్ధాంతం/    బంధనాల సిద్ధాంతం/ సుఖదుఃఖాల సిద్ధాంతం/ S-R-Type   ప్రాధాన్యత సిద్ధాంతం, విజయ పథ వరణరీతి సిద్ధాంతంగా పేర్కొంటారు.   ఈ సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శిక్...

CDP - Guidance & Counselling

I. మార్గదర్శకత్వం (Guidance):       వ్యక్తి తనలోని సామర్థ్యాలను గుర్తించి, తనకు తానే సహాయపడటానికి అందించే ఒక సహాయ ప్రక్రియనే మార్గదర్శకత్వం అంటారు. స్కిన్నర్:  ''మార్గదర్శకత్వం అంటే యువతీయువకులు తమలో తాము ఇతరులతో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ". సెకండరీ విద్యా కమిషన్:  మార్గదర్శకత్వమనేది బాలబాలికలకు వారు సాధించగలిగే సామర్థ్యాల దృష్ట్యా, అలాగే వారు పనిచేసుకోవాల్సిన ప్రపంచానికి సంబంధించిన కారకాల దృష్ట్యా, వారి భవిష్యత్‌ను తెలివిగా ప్రణాళికాబద్ధం చేసుకోవడానికి సహాయపడే క్లిష్టమైన పనితో కూడుకున్నది. మార్గదర్శకత్వం - రకాలు:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ (CBEVG), న్యూదిల్లీ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది. 1) విద్యా సంబంధ మార్గదర్శకత్వం:  ఇది విద్యార్థులకు విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.       విద్యార్థులు నూతనంగా ఒక పాఠశాలలో చేరినప్పుడు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సర్దుబాటు, పాఠశాల పట్ల అయిష్టత ఉన్నా, పరీక్షలు సరిగా రాయక మార్కులు తగ్గినా ఈ రకమైన మా...

Pallava Dynasty

Image
1. పల్లవులు విదేశీయులు అని వాదించిన చరిత్రకారుడు? 1) నీలకంఠ శాస్త్రి 2) పరబ్రహ్మశాస్త్రి 3) లూయిస్‌ రైస్‌ 4) వి.ఎ.స్మిత్‌ 2. మహా పల్లవ వంశ స్థాపకుడు? 1) సింహవిష్ణువు 2) మహేంద్రవర్మ 3) రవివర్మ 4) నరసింహవర్మ 3. సింహవిష్ణువు పట్ల తమిళభూమిలో అణచివేతకు గురైనవారు? 1) కలభ్రులు 2) ఆనంద గోత్రజులు 3) ఇక్షాకులు 4) విష్ణుకుండినులు 4. మహా పల్లవుల కాలంలో కృష్ణాప్రాంతాన్ని ఏ విధంగా పిలిచేవారు? 1) పుల్లలూర్‌ 2) కర్మరాష్ట్రం 3) కోనసీమ 4) లాటరాజ్యం 5. నీలకంఠశాస్త్రి ప్రకారం సింహవిష్ణు పరిపాలనా కాలం? 1) క్రీ.శ. 550-92 2) క్రీ.శ. 550-60 3) క్రీ.శ. 550-70 4) క్రీ.శ. 555-90 6. సింహవిష్ణువు తండ్రి? 1) సింహవర్మ 2) ఆదిత్యవర్మ 3) మహేంద్రవర్మ 4) నరసింహవర్మ 7. ఏ బాదామి చాళుక్య రాజుతో సింహవిష్ణువు పోరాడాడని కొందరు చరిత్ర కారులుభావించారు? 1) మొదటి పులకేశి 2) రెండో పులకేశి 3) కీర్తివర్మ 4) మంగళేశుడు 8. సింహవిష్ణువు ఆరాధించే దేవుడు? 1) ఇంద్రుడు 2) బ్రహ్మ 3) వినాయకుడు 4) విష్ణువు 9. సింహవిష్ణువు ఆస్థాన కవి? 1) ద...

Kothari National Education Indian Education Commission

  The Kothari Commission is also known as the  National Education Commission or the Indian Education Commission 4. 10+2+3 నమూనాను సూచించేది? 1.  కొఠారీ విద్యా కమిషన్‌ 2. ఈశ్వరీబాయి పటేల్‌ కమిషన్‌ 3. యశ్‌పాల్‌ కమిటీ 4. ఆచార్య రామ్మూర్తి కమిటీ

Sargent Commission of 1944

  సార్జంట్‌ నివేదిక (1944) పాఠ్య పుస్తకాలపై తక్కువ ఆధారపడాలి ఉపాధ్యయులకు రెండు సం.ల శిక్షణ, మహిళా టీచర్లను నియమించాలి. 1939 నుంచి 1944 కాలాన్ని విద్యపై కమిషన్‌లు లేకపోవడంతో చీకటి కాలం అంటారు. బ్రిటిష్‌ వారికి విద్యలో సలహాదారుడిగా ఉన్న జాన్‌ సార్జంట్‌ను CABE (సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) విస్తృతమైన విద్యా పథకాన్ని భారతదేశ విద్య కోసం రూపొందించమని కోరింది. అందువల్ల దీన్ని CABE నివేదిక లేదా యుద్ధకాల అనంతర ప్రణాళిక అని అంటారు.  ( post-war education plan for India, formally known as the Report of the Central Advisory Board of Education (CABE), led by Sir John Sargent) . 3-6 సం.లు ఉచిత పూర్వ ప్రాథమిక విద్య 6-14 సం.లు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య. ఇది ఇండియాలో 1984కి సాధించారు. (40 సం.లు) ఉన్నత పాఠశాల విద్యలో విద్యా సంబంధ, సాంకేతిక, వాణిజ్య విద్యలు ఉండాలి. ఇంటర్‌ మొదటి సం. ఉన్నత పాఠశాలలకు, రెండో సం. డిగ్రీ కళాశాలకు అనుసంధానించాలి. దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలు 10 నుంచి 40 సం.లు వయస్సు కలిగిన పాఠశాలకు రాని వారికి అక్షరాస్యత, వయోజన విద్యా కార్యక్రమాలు, గ్రం...

Abbot-Wood Report of 1937

  అబాట్‌ ఉడ్‌ నివేదిక (1937) భారతదేశంలోని విద్య ఉద్యమ దశలుగా మూడు దశలను పేర్కొంటారు. అవి.. 1వ దశ (1905-1910) బెంగాల్‌ విభజనతో ప్రారంభమైంది 1905, జూలై 4న బెంగాల్‌ విభజన ప్రకటన వెలువడి 1905, అక్టోబర్‌ 16 నుంచి బెంగాల్‌ విభజన అమలు జరిగింది. అందువల్ల దీన్ని బెంగాల్‌ ప్రజలు ‘శోకదినంగా’ పేర్కొంటారు. ఈ విద్య మాకు వద్దు అనే నినాదంతో ఉద్యమం కొనసాగింది. ఈ మొదటి దశ ఉద్యమానికి సాయకులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సర్‌ గురుదాస్‌ చటర్జీ, అరవింద్‌ ఘోష్‌. రెండో దశ (1911-1922) నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ కాలేజ్‌ను ఏర్పాటు చేసి అరవింద్‌ ఘోష్‌ను ప్రథమ ప్రిన్సిపల్‌గా నియమించారు. వీటిలో చెప్పుకోదగిన ఉద్యమాలు 1917 చంపారన్‌ సత్యాగ్రహం. మూడో దశ (1930-38) 1920 సహాయ నిరాకరణోద్యమం వీటికి గాంధీజీ నాయకత్వం వహించాడు 1923-29 నిశ్శబద్ద కాలం శాసనోల్లంఘన ఉద్యమంతో ప్రారంభమైంది 1937లో మహాత్మాగాంధీ వార్ధా ప్రాంతంలో ఆల్‌ ఇండియా నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తూ జాకీర్‌ హుస్సేన్‌ అధ్యక్షుడిగా సమావేశం నిర్వహించారు గాంధీ హరిజన్‌ పత్రికలో కూడా బేసిక్‌ విద్య కోసం ప్ర...