Abbot-Wood Report of 1937

 అబాట్‌ ఉడ్‌ నివేదిక (1937)

  • భారతదేశంలోని విద్య ఉద్యమ దశలుగా మూడు దశలను పేర్కొంటారు. అవి..
  • 1వ దశ (1905-1910)
  • బెంగాల్‌ విభజనతో ప్రారంభమైంది
  • 1905, జూలై 4న బెంగాల్‌ విభజన ప్రకటన వెలువడి 1905, అక్టోబర్‌ 16 నుంచి బెంగాల్‌ విభజన అమలు జరిగింది. అందువల్ల దీన్ని బెంగాల్‌ ప్రజలు ‘శోకదినంగా’ పేర్కొంటారు.
  • ఈ విద్య మాకు వద్దు అనే నినాదంతో ఉద్యమం కొనసాగింది.
  • ఈ మొదటి దశ ఉద్యమానికి సాయకులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సర్‌ గురుదాస్‌ చటర్జీ, అరవింద్‌ ఘోష్‌.

రెండో దశ (1911-1922)

  • నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ కాలేజ్‌ను ఏర్పాటు చేసి అరవింద్‌ ఘోష్‌ను ప్రథమ ప్రిన్సిపల్‌గా నియమించారు.
  • వీటిలో చెప్పుకోదగిన ఉద్యమాలు 1917 చంపారన్‌ సత్యాగ్రహం.

మూడో దశ (1930-38)

  • 1920 సహాయ నిరాకరణోద్యమం
  • వీటికి గాంధీజీ నాయకత్వం వహించాడు
  • 1923-29 నిశ్శబద్ద కాలం
  • శాసనోల్లంఘన ఉద్యమంతో ప్రారంభమైంది
  • 1937లో మహాత్మాగాంధీ వార్ధా ప్రాంతంలో ఆల్‌ ఇండియా నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తూ జాకీర్‌ హుస్సేన్‌ అధ్యక్షుడిగా సమావేశం నిర్వహించారు
  • గాంధీ హరిజన్‌ పత్రికలో కూడా బేసిక్‌ విద్య కోసం ప్రస్తావించారు.
  • బేసిక్‌ అనే పదం బేస్‌ అనే పదం నుంచి తీసుకున్నారు. అంటే అంతిమంగా లేదా మొత్తం అంశాలపై ఆధారపడి లేదా తయారు చేసిన విషయానికి సంబంధించిన పునాది అని అర్థం.

ముఖ్యాంశాలు…

1. మాతృభాష,
2. శిశు కేంద్రీకృత విద్యా విధానం,
3 కృత్యాలు

  • ఈ విద్యపై ప్రజలు ఆసక్తి చూపించకుండా ఉండటం కోసం అబాట్‌ ఉడ్స్‌ను నియమించారు.
  • విద్య సాంకేతిక పరంగా నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి.
  • ప్రాథమిక విద్య చిన్న పిల్లల స్వాభావిక అభిరుచులను అనుసరించి కృత్యాల ద్వారా, ఆట పాటల ద్వారా కొనసాగాలి.

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?