Sargent Commission of 1944

 సార్జంట్‌ నివేదిక (1944)

  • పాఠ్య పుస్తకాలపై తక్కువ ఆధారపడాలి
  • ఉపాధ్యయులకు రెండు సం.ల శిక్షణ, మహిళా టీచర్లను నియమించాలి.
  • 1939 నుంచి 1944 కాలాన్ని విద్యపై కమిషన్‌లు లేకపోవడంతో చీకటి కాలం అంటారు.
  • బ్రిటిష్‌ వారికి విద్యలో సలహాదారుడిగా ఉన్న జాన్‌ సార్జంట్‌ను CABE (సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) విస్తృతమైన విద్యా పథకాన్ని భారతదేశ విద్య కోసం రూపొందించమని కోరింది. అందువల్ల దీన్ని CABE నివేదిక లేదా యుద్ధకాల అనంతర ప్రణాళిక అని అంటారు.  (post-war education plan for India, formally known as the Report of the Central Advisory Board of Education (CABE), led by Sir John Sargent).
  • 3-6 సం.లు ఉచిత పూర్వ ప్రాథమిక విద్య
  • 6-14 సం.లు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య. ఇది ఇండియాలో 1984కి సాధించారు. (40 సం.లు)
  • ఉన్నత పాఠశాల విద్యలో విద్యా సంబంధ, సాంకేతిక, వాణిజ్య విద్యలు ఉండాలి.
  • ఇంటర్‌ మొదటి సం. ఉన్నత పాఠశాలలకు, రెండో సం. డిగ్రీ కళాశాలకు అనుసంధానించాలి.
  • దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలు
  • 10 నుంచి 40 సం.లు వయస్సు కలిగిన పాఠశాలకు రాని వారికి అక్షరాస్యత, వయోజన విద్యా కార్యక్రమాలు, గ్రంథాలయాలు ఉండాలి.
  • ఉపాధ్యాయులకు శిక్షణ, సలహా సంఘం
  • పాఠశాలలో సాంఘిక వినోద కార్యక్రమాలు
  • యూజీసీ (విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం)
  • ఉపాధి అవకాశాల కోసం ఎంప్లాయిమెంట్‌ బ్యూరోస్‌

ప్రాక్టీస్‌ బిట్స్‌

1. సార్జంట్‌ నివేదిక అమలుకు కోరిన గడువు (సంవత్సరాలు)?
1. 40 2. 20 3. 30 4. 10






Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?