Posts

Showing posts with the label CTET

CDP - యత్నదోష అభ్యసన సిద్ధాంతం

1890లో విలియం జేమ్స్‌ రూపొందించిన Principles of Psychology అనే గ్రంథం చదివి ప్రభావితుడైన  అమెరికాకు చెందిన ఈ.ఎల్‌. థార్న్‌డైక్‌ అనే శాస్త్రవేత్త  1911లో Animal Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు. అనేక తప్పులు చేయడం,  వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే యత్నదోష అభ్యసనం అంటారు.   ప్రేరణ, ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది.  జంతువుల పై అనేక ప్రయోగాలు చేసి, ' అ భ్యసన ప్రక్రియను' ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు. అభ్యసన సిద్ధాంతాల్లో థార్న్‌డైక్‌ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.  ఈ సిద్ధాంతంలో ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య నాడీ సంధానం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సంసర్గ  వాద  సిద్ధాంతం/ సంధానవాద సిద్ధాంతం/ ఉద్దీపన-ప్రతిస్పందన సిద్ధాంతం/    బంధనాల సిద్ధాంతం/ సుఖదుఃఖాల సిద్ధాంతం/ S-R-Type   ప్రాధాన్యత సిద్ధాంతం, విజయ పథ వరణరీతి సిద్ధాంతంగా పేర్కొంటారు.   ఈ సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శిక్...

CDP - Guidance & Counselling

I. మార్గదర్శకత్వం (Guidance):       వ్యక్తి తనలోని సామర్థ్యాలను గుర్తించి, తనకు తానే సహాయపడటానికి అందించే ఒక సహాయ ప్రక్రియనే మార్గదర్శకత్వం అంటారు. స్కిన్నర్:  ''మార్గదర్శకత్వం అంటే యువతీయువకులు తమలో తాము ఇతరులతో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ". సెకండరీ విద్యా కమిషన్:  మార్గదర్శకత్వమనేది బాలబాలికలకు వారు సాధించగలిగే సామర్థ్యాల దృష్ట్యా, అలాగే వారు పనిచేసుకోవాల్సిన ప్రపంచానికి సంబంధించిన కారకాల దృష్ట్యా, వారి భవిష్యత్‌ను తెలివిగా ప్రణాళికాబద్ధం చేసుకోవడానికి సహాయపడే క్లిష్టమైన పనితో కూడుకున్నది. మార్గదర్శకత్వం - రకాలు:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ (CBEVG), న్యూదిల్లీ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది. 1) విద్యా సంబంధ మార్గదర్శకత్వం:  ఇది విద్యార్థులకు విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.       విద్యార్థులు నూతనంగా ఒక పాఠశాలలో చేరినప్పుడు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సర్దుబాటు, పాఠశాల పట్ల అయిష్టత ఉన్నా, పరీక్షలు సరిగా రాయక మార్కులు తగ్గినా ఈ రకమైన మా...

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

  1. థార్న్ డైక్‌ CAVD ప్రజ్ఞా పరీక్షలో C అనే అక్షరం సూచించే సామర్థ్యం?      1) వాక్య పూరణం      2) అవగాహన      3) పదజాలం      4) పద ధారాళత 2. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకుని నివేదించే పద్ధతి?      1) పరిశీలనా పద్ధతి      2) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి      3) ప్రయోగాత్మక పద్ధతి      4) అంతఃపరిశీలనా పద్ధతి 3. ఒక 9 ఏండ్ల బాలుడు.. 8 ఏండ్ల బాలుడికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తిచేయగలిగినట్లయితే అతని ప్రజ్ఞాలబ్ధి?      1) 112.5      2) 88.8      3) 102.5      4) 98.8 4. కింది వాటిలో వికాస లక్షణం కానిది?      1) గుణాత్మకమైనది      2) సమగ్రమైనది      3) అంతర్గతమైన చర్య      4) ఒక ప్రత్యేకాంశానికి పరిమితం 5. ఏ రకమైన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు సంరక్షకుల అవసరంగల వికలాంగులుగా పరిగణించబడుతారు?      1) స...

❾Areas Related to Circle

Image
 MCQs 1.Kavitha has a lamp placed at the centre of her square yard, each side measuring 20 m. The light of lamp covers a circle of radius 10 m on yard. What area of the yard is NOT lit by the lamp?           A. 400π sq. m              B. 100π sq. m           C. (40 - 10π ) sq. m    D. (400 - 100π ) sq. m  SAQs & LAQs 1.Find the area of the minor segment of a circle of radius 14 cm, when the angle of the corresponding sector is 60°.   2. A circular pond is 21 m in diameter. It is surrounded by 3.5 m wide path. Find the cost of constructing the path at the rate of Rs. 25 per sq.m 3.Find the area of a sector of circle of radius 21 cm and central angle 120°. [Use p = 22/7 ] 4.The following figure consists of a rectangle and a semi-circle. Find its area and perimeter