Sadler Commission Report of 1917 Calcutta University Commission


  • శాడ్లర్‌ కమిషన్‌ (1917) 

  • 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పడిన సమస్య అధ్యయనం కోసం లీడ్స్‌ యూనివర్సిటీ వీసీ అయిన మైఖేల్‌ శాడ్లర్‌ను అధ్యక్షుడిగా, సర్‌ ఫిలిప్‌ హార్టాగ్‌ మొదలైనవారు సభ్యులుగా ఏర్పాటు చేశారు
  • కలకత్తా సమస్యను పరిష్కరించడానికి ఢాకాలో కూడా విశ్వవిద్యాలయం ఉండాలి
  • దీర్ఘకాలిక వీసీ (ఉపకులపతి) ఉండాలి
  • వీరు ఇతర యూనివర్సిటీలకు కూడా సూచనలు చేశారు
  • 10+2+3 విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు.
  • ఇంటర్మీడియట్‌ను వేరు చేస్తూ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఉండాలని సూచించారు
  • డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఆరోగ్య వ్యాయామ శాఖ) ఉండాలని సూచించారు
  • యూనివర్సిటీలో సాంకేతిక విద్య కోర్సులు ఉండాలని సూచించారు
  • సెనెట్‌ను కోర్టుగా పరిగణించాలి
  • అదేవిధంగా సిండికేట్‌ను ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌గా పరిగణించాలి
  • మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ మినహా ఇతర సబ్జెక్టులను మాతృ భాషలో బోధించాలి.

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?