Jyoti Ba Pule

 జ్యోతిబా ఫులే

  • 1850వ సంవత్సరాన్ని మహిళా విద్య పునర్జన్మ ఏర్పడిన/ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు-1850
  • 1851లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. అంటరానితనం నిర్మూలన కోసం పోరాడారు. అందుకే ఈయనను మహాత్మా, భారతదేశ క్రాంతి కారుడు అని, మహారాష్ట్ర మార్టిన్‌ లూథర్‌ అని పేర్కొంటారు.
  • వీరు రచించిన గ్రంథం ‘బ్రాహ్మణాచే కసబ్‌’
  • జ్యోతిబాఫులే నా గురువు అని అంబేద్కర్‌ పేర్కొన్నారు.
  • మొదటి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి ఫులే

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?