Indian Universities Commission 1902

విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌(1902)

  • 1897 నుంచి 1902 వరకు కరువు, ప్లేగు వ్యాప్తి చెందడంతో విద్య లేని కారణంగా నిశ్శబ్ద కాలం అయ్యింది.
  • 1899లో లార్డ్‌ కర్జన్‌ ప్రవేశం
  • 1901లో భారతీయులు లేకుండా భారతీయ విద్యపై సిమ్లాలో మొదటి విద్యా సమావేశం (రహస్యంగా) నిర్వహించారు.
  • ఈ సమావేశంలో 150 అంశాలను ప్రస్తావించగా ప్రధాన అంశం ప్రాథమిక విద్య
  • అందువల్ల లార్డ్‌కర్జన్‌ 1904లో ఎలిమెంటరీ పాఠశాల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం నిధులు విడుదల చేశారు.
  • థామస్‌ ర్యాలీ అధ్యక్షతన 1902లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
  • 1904లో భారతీయుల కోసం భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకొచ్చారు.
  • సమస్యల పరిష్కారానికి సెనెట్‌, సిబ్బంది నియామకం కోసం సిండికేట్‌ ఉండాలని సూచించారు
  • ఈ కాలంలో నాణ్యమైన మాధ్యమిక విద్యపై విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం, విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖను ప్రత్యేక విద్యాశాఖగా మార్పు చేశారు
  • లార్డ్‌కర్జన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి ప్రైవేటు ఉద్యోగాలకు అనుమతి లేవని ప్రకటించారు.
  • ఉన్నత విద్యా లక్ష్యం కేవలం ఉద్యోగాల కల్పన కోసం అంటూ గోపాలకృష్ణ గోఖలే దీన్ని వ్యతిరేకించారు.

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?