Indian History - Mauryan Empire

 14. బలం ద్వారా గెలవడం కంటే ధమ్మ (ధర్మం) ద్వారా గెలవడం మేలని నమ్మినవారు?

1) శాంతమూలుడు
2) వరహమిహిరుడు
3) అశోకుడు 4) బింబిసారుడు

15. అధికారులు ఎలా పనిచేస్తున్నారనే అంశాన్ని సమాచారాన్ని రాజుకు అందించేవారు?
1) వేగులు 2) దూతలు
3) గవర్నర్లు 4) మహామాత్రులు

16. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధానికి స్వస్తి పలికిన రాజు పరిపాలన ఏ సామ్రాజ్యానికి చెందింది?
1) మౌర్య 2) మగధ
3) శాతవాహనులు 4) 1, 2

17. మౌర్య సామ్రాజ్యంలో గల ప్రాదేశిక రాజధానుల్లో సరైనవి?
1) నలంద, తక్షశిల, ఉజ్జయిని
2) గయ, పాటలీపుత్ర, తక్షశిల
3) తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి
4) కశ్మీర్‌, పానిపట్టు, ఉజ్జయిని

18. మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా లేనిది?
ఎ) హిందూకుష్‌ పర్వతాలు
బి) గంగా, యమున లోయలు
సి) మాళ్వా పీఠభూములు
డి) కృష్ణ, గోదావరి లోయ
1) ఎ, బి 2) బి మాత్రమే
3) సి, డి 4) ఎ, డి

39. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొదటి రాజు ఎవరు?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) కనిష్కుడు 3) అశోకుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి


Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?