Indian Constitution
47. ఏ ఆర్టికల్ ప్రకారం మైనారిటీలకు విద్యా సంస్థలు స్థాపించారు?
1) ఆర్టికల్ 14, 15
2) ఆర్టికల్ 29, 30
3) ఆర్టికల్ 20, 21
4) ఆర్టికల్ 28, 29
35. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నవారు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
2) డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
3) హృదయనాథ్ కుంజ్రూ
4) మహాత్మాగాంధీ
45. చిన్న తరహా రాజ్యాంగం అని దేనికి పేరు?
1) 53వ భారత రాజ్యాంగ సవరణ
2) 42వ భారత రాజ్యాంగ సవరణ
3) 44వ భారత రాజ్యాంగ సవరణ
4) 52వ భారత రాజ్యాంగ సవరణ
36. మన దేశం గురించి ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిపాదించే ఒక పదం?
1) ప్రజాస్వామ్య 2) సామ్యవాద
3) లౌకిక 4) సర్వసత్తాక
37. భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా వర్ణించారు?
1) సామ్యవాద, లౌకిక, గణతంత్ర, సర్వసత్తాక, ప్రజాస్వామ్య
2) సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర
3) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర
4) లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, సర్వసత్తాక
Comments
Post a Comment