Gopala Krishna Gokhale (1910-1911)

 గోపాలకృష్ణ గోఖలే (1910-1911)

  • వీరు పుణె ఫెర్గూసన్‌ కళాశాలలో పని చేశారు.
  • Servents of India Society స్థాపకర్త.
  • Imperial legislative council లోని సభ్యుడు
  • 6-10 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికి ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలి
  • ఈ ప్రస్థావన 1910లో ఒకసారి, 1911లో మరోసారి తీసుకొచ్చారు.
  • అమాయకులు, నిరక్షరాస్యులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీపడలేదు.
  • స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఖర్చులు భరించాలి. స్థానిక ప్రభుత్వాలు సెస్‌ (Tax) ద్వారా వనరులు సమకూర్చుకోవచ్చు.
  • కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకే ఒక శాఖ, ప్రత్యేక కార్యదర్శిని నియమించారు.
  • పాఠశాలకు పంపని తల్లిదండ్రులను శిక్షించాలి.
  • గోపాలకృష్ణ గోఖలేకు ప్రేరణ గైక్వాడ్‌ మహారాజ్‌ . (1893-94)లో బరోడా సంస్థానంగా పిలవుబడే శాయాజీరావు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ 1906 నాటికి బరోడా సంస్థానం మొత్తం అమలు చేయాలి.
  • గోపాలకృష్ణ గోఖలే అనుసరించిన చట్టాలు బ్రిటిష్‌ యాక్ట్‌-1870, 1877, 1880
  • పటేల్‌ యాక్ట్‌ అనే పేరుతో 1918 బొంబాయి మున్సిపాలిటీ అమలు చేసింది.
3. గోఖలే తీర్మానంలో ముఖ్యాంశం?
1. ఉచిత విద్య
2. ఉపాధ్యాయ నిష్పత్తి
3. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య
4. తరగతి గది పునర్నిర్మాణం

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?