Atomic Structure
165. పరమాణు కేంద్రకం (Atomic Nucleus ) వేటిని కలిగి ఉంటుంది?
1) ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు
2) ప్రోటాన్లు, ఎలక్ట్రాన్‌లు
3) న్యూట్రాన్‌లు, ఎలక్ట్రాన్‌లు
4) ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్
166. ఒక మూలకంలో (Element ) అతి చిన్న సూక్ష్మమైన కణం (Smallest particle ) ?
1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్
3) న్యూట్రాన్ 4) ఆటమ్
167. పరమాణువు పరమాణు భారం (Atomic weight ) దేనికి సమానం?
1) ప్రోటాన్‌లు 2) న్యూట్రాన్‌లు
3) ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌ల మొత్తం
4) ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు, ఎలక్ట్రాన్‌లు
168. అయనీకరణం అంటే?
1) పరమాణులో ఎలక్ట్రాన్‌ను చేర్చడం లేదా తొలగించడం
2) పరమాణులో ఎలక్ట్రాన్‌ను తొలగించడం
3) పరమాణులో ఎలక్ట్రాన్‌ను చేర్చడం
4) పైవన్నీ
169. రేడియోధార్మిక చర్యలో విడుదలయ్యేవి?
1) ఆల్ఫా కిరణాలు 2) బీటా కిరణాలు
3) గామా కిరణాలు 4) పైవన్నీ
170. పొజెట్రాన్ (Positron ) భారాన్ని కలిగి ఉండేది?
1) ఆల్ఫా కిరణం 2) ప్రోటాన్
3) ఎలక్ట్రాన్ 4) న్యూట్రాన్
171. ద్రవ్యరాశి స్పెక్ట్రోగ్రాఫ్ అనే పరికరం వేటిని వేరుచేసి గుర్తిస్తుంది.
1) వేర్వేరు ద్రవ్యరాశులను
2) వివిధ విద్యుదావేశాలు, ద్రవ్యరాశుల నిష్పత్తి
3) వేర్వేరు అయస్కాంత ఆవేశాలుఉన్న కణాలను
4) ధనాత్మక, రుణాత్మక ఆవేశాలు ఉన్న కణాలను
172. పరమాణువులో రుణావేశపూరిత కణం ఏమటి?
1) న్యూట్రాన్ 2) ప్రోటాన్
3) ఎలక్ట్రాన్ 4) పొజెట్రాన్
173. ఎలక్ట్రాన్‌లు కేంద్రకంలో ఉంటాయని భావించిన వాడు?
1) రూథర్ ఫర్డ్ 2) జేజే థామ్సన్
3) నీల్స్‌బోర్ 4) సోమర్ ఫీల్డ్
174. మాక్స్ ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం వికిరణ శక్తి కింది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది?
1) తరంగదైర్ఘ్యం 2) పౌనఃపున్యం
3) తరంగసంఖ్య 4) డోలనపరిమితి
175. న్యూక్లియాన్ కానిది?
1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్
3) న్యూట్రాన్ 4) ఏదీకాదు
176. పరమాణు వ్యాసార్థాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) ఆర్మ్‌స్ట్రాంగ్ 2) amu
3) ఎర్గ్స్ 4) ఏదీకాదు
1) ప్రోటాన్, or న్యూట్రాన్
2) ప్రోటాన్, or ఎలక్ట్రాన్
3) ప్రోటాన్ or పరమాణువు
4) న్యూట్రాన్ or ఎలక్ట్రాన్
Comments
Post a Comment