1913 British New Eduation Policy

 బ్రిటిష్‌వారి నూతన విద్యా విధానం

  • పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి.
  • గ్రామీణ, పట్టణ ప్రాంత పాఠశాలలకు వేర్వేరు ప్రణాళికలు
  • 1:30/1:40 ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి
  • ఉపాధ్యాయులు స్థానిక భాషలో నిష్ణాతులై ఉండాలి
  • మాధ్యమిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, వేసవిలో శిక్షణా తరగతులు
  • సెకండరీ విద్యను ప్రైవేటీకరణ చేయాలి, విశ్వవిద్యాలయాల విద్యా వ్యాప్తిలో భాగంగా 185 కళాశాలలను స్థాపించాలి.

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?