విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice
1. థార్న్ డైక్ CAVD ప్రజ్ఞా పరీక్షలో C అనే అక్షరం సూచించే సామర్థ్యం? 1) వాక్య పూరణం 2) అవగాహన 3) పదజాలం 4) పద ధారాళత 2. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకుని నివేదించే పద్ధతి? 1) పరిశీలనా పద్ధతి 2) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి 3) ప్రయోగాత్మక పద్ధతి 4) అంతఃపరిశీలనా పద్ధతి 3. ఒక 9 ఏండ్ల బాలుడు.. 8 ఏండ్ల బాలుడికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తిచేయగలిగినట్లయితే అతని ప్రజ్ఞాలబ్ధి? 1) 112.5 2) 88.8 3) 102.5 4) 98.8 4. కింది వాటిలో వికాస లక్షణం కానిది? 1) గుణాత్మకమైనది 2) సమగ్రమైనది 3) అంతర్గతమైన చర్య 4) ఒక ప్రత్యేకాంశానికి పరిమితం 5. ఏ రకమైన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు సంరక్షకుల అవసరంగల వికలాంగులుగా పరిగణించబడుతారు? 1) స...